Hi friends, am back here with lyrics of a song but not a song from regular movies it is a song from short film titled ADITI starring Nandu & Geetha madhuri.
MUSIC : Viswanath Ghantasala,
LYRICS : Kittu Vissapragada.
the song was well sung by geetha madhuri & it had good lyrics the music was so melodious the lyrics are as follows :
నా కోసం జాబిల్లి
ఆకాశాన్నే వదిలి
ఈ నేలకి విచ్చే.. సి
కొత్త నేస్తమయి కలిసిందా..
తదియారని గుండెల్లో...
సెగలారని ఊహ..ల్లో
తెర ధాగని నవ్వులతో
వాన జల్లులా కురిసిందా..
మనసున అలజడి
తనువున చొరబడి ఎధో మాయల
నధి వలె పరుగిడి అడుగులు తడబడి
ధారె మార్చగా
తపనలు తెలిపెను తొలి వలపిధి అని
కవ్వంతై ఇలా
వలపుల తలపుల తలుపులు తెరవగా
నన్నే చేరగా..
కురిసే జడి లో కబురే వింటూ
తడి లో జెడ తో తగిలింది
కుదురే మరచి కసురే పెంచి
దిన్దు తో ధందించింది
అపుడే ఏతుగా అడుగే వేస్తే
పసుపే కశిగా విసిరింధీ
ఇపుడే యెధలొ కదిలే నాలో
ఎన్నో అంధాలే..
అర్ధ రాత్రి లోన
గోడ దూకుతుంటే
టైమ్ చూడమన్నట్టు
కంటి చూపుతో కశిరింధీ
తెల్ల వారుతుంటే
గాడా నిధ్ర మాని
పరుగు పెట్ట మన్నట్టు
వీధి వెంట నను తరిమింధీ
తాళమున కల తొలి తహ తహ తెలిసిన
కల తల వల తొలగిన పసి మనసున
తల తల సొగసులు అలసిన వయసున
ఆలరుల అలలుగ ఏగిసెనే కళలు
నిసీ మసి సోమసిన శశికల ఎదురుగా
ముసి ముసి నాగవులు మిస మిస మెరవగా
కశి ఉసి కొలిపిన గుస గుస నను విని
ఛలిగిలి తొలగిన చెలిగిలి పెరీగింధీ
అరెరె థనువె థనదయి పోయి
తెగువే తరిమే తనధారి
సరెలే వినవే వలుపే లేక మౌనంగా మిగిలింధే
ఇదిగో మనసే కుధురె లేక
పనులే వధిలి వధలాయె
ఇకపై ఏధాలో మథిధై చేరి అదితివి నువ్వే లే
listne the song by reading these lyrics & enjoy it :)
watch the song by clicking this link http://www.youtube.com/watch?v=UWsFM4FHqIs
watch the song by clicking this link http://www.youtube.com/watch?v=UWsFM4FHqIs